Header Banner

ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

  Thu Jun 12, 2025 18:30        Others

విశాఖపట్నంలో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి రూపుదిద్దుకోనుంది. తూర్పు భారతదేశంలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ మరియు టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. రూ.550 కోట్ల పెట్టుబడితో 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కేంద్రం 2027 నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC) ద్వారా ప్రస్తుతం సేవలు అందుతున్న వారితో పాటు, అదనంగా ఏటా 3,000 మందికి క్యాన్సర్ చికిత్సలు అందించగల సామర్థ్యం ఏర్పడుతుంది.

 

కూలిపోయిన విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం.? 625 అడుగుల ఎత్తు నుంచి..

 

ఈ అధునాతన ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, CAR-T సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉంటాయి. అలాగే, మూడు లీనియర్ యాక్సిలరేటర్లు, MRI, PET-CVT స్కానింగ్, మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్ వంటి ఆధునిక సదుపాయాలు కలిగిన విభాగాలు కూడా ఉంటాయి. 14 ICUలు, 14 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ గదులు, ప్రయోగశాలలు, శిక్షణ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖతో పాటు తూర్పు రాష్ట్రాల పేషంట్లకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని, దేశంలో క్యాన్సర్ చికిత్సా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఇది ఒక కీలక అడుగని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VisakhapatnamCancerHospital #AdvancedCancerCare #ICICIBankCSR #TataMemorialCenter #HBCHRCVisakha #CancerTreatmentIndia #CancerCareAndhra #HealthInfrastructure #VisakhaDevelopment #550CroreHospital #CancerResearchIndia #EastIndiaHealthcare #MedicalProgress #FutureOfHealthcare